logo

కళ్లను చూసి హీరోలెవరో చెప్పగలరా..?

The Previous Quiz Is Now Archived. Play It To Get Your Answers.

TERMS & CONDITIONS

    1. క్విజ్‌లో ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు మీకు తగినంత సమయం ఉంది. కంగారు పడకుండా ఆలోచించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. విజేతల ఎంపికలో వేగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని గమనించండి.
    2. క్విజ్‌లో పాల్గొనేందుకు ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. ఆంధ్రజ్యోతి పాఠకులకు ఈ క్విజ్ పూర్తి ఉచితం
    3. క్విజ్ బహుమతుల విషయంలో ఎలాంటి వాదప్రతివాదాలకు, అభ్యంతరాలకు అవకాశం లేదు. దీనిపై ‘Andhrajyothy.com’దే తుది నిర్ణయం.
    4. క్విజ్ గడువును పొడిగించడానికి, కుదించడానికి ‘Andhrajyothy.com’కు పూర్తి అధికారాలున్నాయి. అలాగే సాంకేతిక కారణాలు, ఇతర అనివార్య పరిస్థితుల్లో క్విజ్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు అధికారాలున్నాయి.
    5. క్విజ్ ఆడేటప్పుడు కానీ, విజేతల ఎంపికలో కానీ సాంకేతిక కారణాల వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే ‘Andhrajyothy.com’ అందుకు బాధ్యత వహించదు.
    6. క్విజ్ గడువు ముగిశాక విజేతలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించడంతోపాటు ‘Quiz.Andhrajyothy.com’లో వారి వివరాలను ప్రకటిస్తాం.
    7. ఈ-మెయిల్‌కు ఏడు రోజుల్లోపు స్పందించకపోతే వారి బహుమతిని రద్దు చేసే అధికారం ‘Andhrajyothy.com’కు ఉంటుంది.
    8. ఒకరికి మించి వ్యక్తులు ఒకే అత్యధిక స్కోర్ సాధిస్తే లాటరీ ద్వారా విజేతల ఎంపిక జరుగుతుంది.
    9. ‘Quiz.Andhrajyothy.com’లో పై భాగంలో ఉన్న ‘LIVE QUIZ’కు మాత్రమే బహుమతులు ఉంటాయి. ‘ARCHIVED QUIZZES’ను కేవలం సరదా కోసం, మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడం కోసం ఆడవచ్చు. వాటికి బహుమతులు ఉండవు. 
    10. క్విజ్ పూర్తి చేసిన తర్వాత సరైన వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత మీదే. గెలుపొందిన వ్యక్తి పూర్తి వివరాలను సరిచూశాకే బహుమతి ఇవ్వడం జరుగుతుంది.

    I agree to the terms and conditions